స్పీచ్ టు టెక్స్ట్ & ట్రాన్స్‌క్రిప్షన్ సాఫ్ట్‌వేర్

Play

స్టార్ట్ డిక్టేషన్

Search Minus

పెద్దది చెయ్యి

Search Plus

పెద్దదిగా చూపు

Clear

స్పష్టమైన కంటెంట్

Save

.Txt గా సేవ్ చేయండి

Save Doc

.Doc గా సేవ్ చేయండి

Copy

కంటెంట్ను కాపీ చేయండి

Print

ప్రింట్ కంటెంట్

Envelope

కంటెంట్ను పంపండి

భాష

చెప్పండి

పొందు

ఫుల్ స్టాప్, పాయింట్ .
కామా ,
సెమికోలన్ ;
న్యూన బిందువు :
డాష్, అడ్డగీత -
ప్రశ్నార్థకం ?
ఆశ్చర్యార్థకం !
తెరిచిన కుండలీకరణము (
మూసివేయబడిన కుండలీకరణము )
స్థలం, వైట్‌స్పేస్
కొత్త వాక్యం, Enter
కొత్త పేరా ↵↵

మా ట్రాన్ స్క్రిప్షన్ సాఫ్ట్‌వేర్‌కు ధన్యవాదాలు, మీ ఆడియో లేదా వీడియో ఫైల్ యొక్క ఖచ్చితమైన ట్రాన్ స్క్రిప్షన్.

మా ఆన్‌లైన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌క్రిప్షన్ సర్వీస్ కు ధన్యవాదాలు, మీ ఫైల్స్ యొక్క ఖచ్చితమైన ఆడియో ట్రాన్స్‌క్రిప్షన్ లేదా వీడియో ట్రాన్స్‌క్రిప్షన్ పొందండి. మీ ఉచిత క్రెడిట్‌ని అన్‌లాక్ చేయడానికి ఇప్పుడే సైన్ అప్ చేయండి!

ఉచిత ఆన్‌లైన్ స్పీచ్ టు టెక్స్ట్ : మీ వాయిస్‌తో టైప్ చేయండి.

మీరు టైప్ చేయాలనుకుంటున్న ప్రతిదానిని ట్రాన్ స్క్రైబ్ చేయటానికి మీ వాయిస్‌ని ఉపయోగిస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?
మీరు మా ఉచిత స్పీచ్ టు టెక్స్ట్ ఆన్‌లైన్ సాధనంతో దీన్ని చేయవచ్చు.

స్టార్ట్ డిక్టేషన్‌పై క్లిక్ చేసి, మీ మైక్రోఫోన్‌ని ఉపయోగించడానికి మా వాయిస్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్‌ను అనుమతించండి.
మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో డిక్టేట్ చేయడం ప్రారంభించండి. ఆన్‌లైన్ వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్ అందించే మీ సందేశం యొక్క ప్రత్యక్ష ట్రాన్ స్క్రిప్షన్ ను చుడండి.

మీరు మా ఉచిత ఆన్‌లైన్ స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్‌ ని ఎలా ఉపయోగించవచ్చు?

 1. స్టార్ట్ డిక్టేషన్ పై క్లిక్ చేయండి.
 2. మీ మైక్రోఫోన్‌ని ఉపయోగించడానికి మా స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్‌ను అనుమతించండి.
 3. డిక్టెటింగ్ ప్రారంభించండి.

కీబోర్డ్ షార్ట్‌కట్ Ctrl+Alt+Dతో కూడా రికార్డింగ్ ప్రారంభించవచ్చు.
మీకు ఇది పని చేయలేదా? మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

మీరు మా ఉచిత ఆన్‌లైన్ స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్‌ ని ఎందుకు ఉపయోగించాలి ?

ఇది శీఘ్రమైనది, సులభం మరియు ఇది పూర్తిగా ఉచితం. మా స్పీచ్ టు టెక్స్ట్ / స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ మీ వాయిస్ మరియు డిక్షన్‌ని, టైప్ చేసిన ట్రాన్స్‌క్రిప్షన్‌లుగా మార్చడం, ఇంతకు ముందు కంటే సులభం చేస్తుంది. డిక్టేషన్‌ను ప్రారంభించడానికి, మీ ట్రాన్స్‌క్రిప్షన్‌ను టెక్స్ట్‌గా సేవ్ చేయడానికి, మీ వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్‌ను వర్డ్ డాక్యుమెంట్‌గా సేవ్ చేయడానికి, మీ ట్రాన్స్‌క్రిప్షన్‌ను ప్రింట్ చేయడానికి, ఇమెయిల్ ద్వారా పంపడానికి మరియు మరిన్నింటికి మా ఫంక్షనల్ సాఫ్ట్‌వేర్,అవకాశం కల్పిస్తుంది.

మా ట్రాన్స్‌క్రిప్షన్ మరియు వాయిస్ టు టెక్స్ట్ రికగ్నిషన్ టూల్‌ని ఉపయోగించి, మీరు టెక్స్ట్‌ని డిక్టేట్ చేయవచ్చు మరియు అది టైప్ అవ్వడం మీరు చూడవచ్చు.

ఈ ఆన్‌లైన్ వాయిస్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్ ఏ ఫీచర్లను అందిస్తుంది?

ఈ టాక్ టు టెక్స్ట్ ఫీచర్ స్పష్టమైన ట్రాన్స్‌క్రిప్షన్ ను అందిస్తుంది, టెక్స్ట్ ని సేవ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్‌గా పనిచేస్తుంది. ఈ సాధనం ఉచితం మరియు ఆన్‌లైన్‌లో ఉంది కాబట్టి మీరు దీన్ని ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు, ఇది కీలకమైన వాయిస్ ఆదేశాలను గుర్తిస్తుంది. ఇది ఉత్పాదకతను పెంచడానికి, ఆన్‌లైన్‌లో అధిక-నాణ్యత వాయిస్ టైపింగ్ కోసం నిపుణులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఎంతోమందికి ఖచ్చితమైన కార్యాచరణను అందిస్తుంది.

 • ఉచిత మరియు ఆన్‌లైన్
 • డౌన్‌లోడ్‌లు, ఇన్‌స్టాలేషన్ లేదా రిజిస్ట్రేషన్ లేవు
 • బహుళ భాషలకు మద్దతు ఇస్తుంది
 • మీరు డిక్టేషన్‌ను పాజ్ చేయవచ్చు లేదా ఆపివేయవచ్చు మరియు మా సాఫ్ట్‌వేర్ మీరు ఎక్కడ ఆపివేస్తే అక్కడ పాజ్ చేస్తుంది మరియు మీ స్థానాన్ని అక్కడే ఉంచుతుంది.
 • విరామ చిహ్నాలను చొప్పించడానికి వాయిస్ ఆదేశాలను గుర్తిస్తుంది: ఉదాహరణకు, "కామా" అని చెప్తే అది "," అని టైప్ చేస్తుంది
 • స్మార్ట్ క్యాపిటలైజేషన్
 • మీరు డిసిట్ఠే చేసిన టెక్స్ట్ ని సేవ్ చేయవచ్చు, కాపీ చేయవచ్చు, ప్రింట్ చేయవచ్చు లేదా పంపవచ్చు
 • మీరు దీన్ని మీ కంప్యూటర్, టాబ్లెట్ లేదా మొబైల్ పరికరంలో ఉపయోగించవచ్చు

వాయిస్ టు టెక్స్ట్ యొక్క ప్రయోజనాలు ఏమిటి?

వాయిస్ టు టెక్స్ట్ యొక్క కొన్ని ప్రయోజనాలు ఆరంభం లోనే స్పష్టంగా కనిపిస్తుంటాయి, , ఉచిత వాయిస్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్ ఎందుకు ఉపయోగపడుతుందో చూడటం చాలా సులభం. అయితే, ఈ ప్రోగ్రామ్ మీరు పరిగణించని మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది.

మా వాయిస్ టు టెక్స్ట్ టూల్‌తో, మీరు సమాచార లోపం లేని కమ్యూనికేషన్, శీఘ్ర డాక్యుమెంట్ టర్న్‌అరౌండ్ మరియు మీ పని కోసం సౌలభ్యాన్ని అనుభవించవచ్చు. మా వాయిస్ టు టెక్స్ట్ టూల్ ద్వారా మీరు మీ యొక్క గొప్ప ఆలోచనలను త్వరగా క్యాప్చర్ చేయగలిగినప్పుడు, టైప్ చేయడానికి సమయాన్ని వెచ్చించడం ఎందుకు?

టైప్ చేయడానికి కూడా వేచి ఉండలేని గొప్ప ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా, తీరా దాన్ని టైప్ చేసే అవకాశం మీకు లభించినప్పుడు, మీరు ఆ ఆలోచనను మరచిపోయారా? లేదా ఇంకా, మీరు ఎప్పుడైనా మీమెదడు లో ఒక గొప్ప వాక్యాన్ని నిర్మించారా, కానీ దాన్ని టైప్ చేయడానికి మీరు ఒక పత్రాన్ని తీసేసరికి మీ మెదడు పూర్తిగా ఆర్డర్‌ని మార్చేసిందా? ఇది మనందరికీ జరుగుతుంది. కానీ మా స్పీచ్ టు టెక్స్ట్ టూల్‌తో, మీరు మా సాఫ్ట్‌వేర్‌లో మాట్లాడండి మరియు వేలు ఎత్తకుండా ఆలోచనను రికార్డ్ చేయండి! తర్వాత, ట్రాన్స్‌క్రిప్షన్‌ను ప్రింట్ చేయండి, దానిని టెక్స్ట్‌గా సేవ్ చేయండి, ఇమెయిల్ లేదా వర్డ్ డాక్యుమెంట్‌గా సేవ్ చేయండి

కానీ అంతే కాదు, వాయిస్ టు టెక్స్ట్ టూల్స్ అందించే ప్రయోజనాల సుదీర్ఘ జాబితా ఉంది! ఉదాహరణకు, వాయిస్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్ వీటిని చేయవచ్చు:

 • సమయాన్ని ఆదా చేయడంలో మీకు సహాయం చేస్తుంది: డాక్యుమెంట్‌లో ఏదైనా టైప్ చేయడంతో పోల్చినప్పుడు స్పీచ్ రికగ్నిషన్ టూల్ మీ సమయాన్ని సగానికి తగ్గించగలదు.
 • మల్టీ టాస్క్: బిజీగా ఉన్న వ్యక్తులకు ఇది తప్పనిసరి.
 • తక్కువ తప్పులు చేయడం : మీరు ఏదైనా టైప్ చేసినప్పుడు, తప్పులు చేసే అవకాశం ఉంది మరియు ఆలోచనను బాగా పట్టుకోవడంలో విఫలమవచ్చు. వాయిస్ టు టెక్స్ట్ కన్వర్టర్‌తో, మీరు మీ డిక్షన్ నుండి నేరుగా భావోద్వేగం, సందేశం మరియు వ్యాకరణపరంగా సరైన ట్రాన్స్‌క్రిప్షన్‌ను ను క్యాప్చర్ చేయవచ్చు.
 • మీ స్మార్ట్‌ఫోన్‌లో పని చేయడం మరియు కమ్యూనికేట్ చేయడం గతంలో కంటే సులభతరం చేయండి: మా ప్రోగ్రామ్ ఐఫోన్, ఆండ్రాయిడ్, టాబ్లెట్‌లు మరియు మరిన్నింటితో పని చేస్తుంది: దీన్ని క్రోమ్ తో ఓపెన్ చేయండి.మీ సమాచారం కోసం సురక్షితమైన మార్గాన్ని హామీగా ఇవ్వండి: ఇది మా ట్రాన్స్‌క్రిప్షన్ సేవ నుండి మీరు కేటాయించిన తదుపరి స్థానానికి వెళుతుంది (టెక్స్ట్, వర్డ్ డాక్యుమెంట్, ప్రింటెడ్ డాక్యుమెంట్ లాగా).
 • అతి దీర్ఘమైన పనిని క్రమబద్దీకరిస్తుంది.
 • వర్క్‌ఫ్లో మరియు విజిబిలిటీని పెంచుతుంది మరియు మెరుగుపరుస్తుంది, ఇది ప్రాజెక్ట్‌ల నిర్వహణను సులభతరం చేస్తుంది మరియు టర్న్‌అరౌండ్‌లను పెంచుతుంది.

స్పీచ్ రెకగ్నిషన్ అంటే ఖచ్చితంగా ఏమిటి?

స్పీచ్ రికగ్నిషన్ టూల్, లేదా ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ టూల్, స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్ లేదా ఆన్‌లైన్ స్పీచ్ రికగ్నిషన్ టూల్స్ అనబడేవి మీ వాయిస్‌తో లైవ్ డిక్టేషన్ యొక్క లైవ్ ట్రాన్స్‌క్రిప్షన్‌ను అందించడానికి రూపొందించబడిన సాఫ్ట్‌వేర్‌లు. ఈ రకమైన సాధనాలకు టైపింగ్ లేదా శారీరక శ్రమ అవసరం లేదు.

అవి వినియోగదారు వాయిస్ ఆధారంగా మాత్రమే పనిచేస్తాయి మరియు ఆ డిక్టేషన్ యొక్క టైప్ చేసిన లేదా వ్రాసిన సంస్కరణను అందిస్తాయి. చాలా స్పీచ్ టు టెక్స్ట్ ప్రోగ్రామ్‌లు వేరే వాటికన్నా భిన్నంగా పనిచేస్తుండగా, సాధారణంగా అవి ప్రత్యక్షంగా, తక్షణ స్పీచ్ రెకగ్నిషన్ ట్రాన్స్‌క్రిప్షన్‌ను అందిస్తాయి.

వాయిస్ టైపింగ్ అని కూడా పిలువబడే స్పీచ్ టు టెక్స్ట్‌ని ఎవరు ఉపయోగిస్తారు?

స్పీచ్ రికగ్నిషన్ టూల్స్ చాలా మందికి ఉపయోగకరమైన అదనపు చేర్పు గా ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే, స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలనుకునే ఎవరైనా వాటి ప్రయోజనాలను దాదాపు తక్షణమే చూడగలరు.

వేగవంతమైన గమనికలను టైప్ చేయడం, మరింత సమర్థవంతమైన మరియు ప్రభావవంతమైన సమావేశ గమనికలను తీసుకోవడం, పూర్తి చేయవలసిన పనుల జాబితాలను రూపొందించడం మరియు ప్రయాణ సమయంలో డిక్టేటింగ్ ద్వారా సమయాన్ని ఆదా చేయగల నిపుణుల కోసం ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడటానికి ఈ సాధనం రూపొందించబడింది.

వాయిస్ టైపింగ్ మరియు టాక్ టు టెక్స్ట్ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా చాలా మంది ప్రయోజనం పొందుతారు. రాణించాలనుకునే నిపుణులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఇది ఉపయోగకరమైన టాక్ టు టెక్స్ట్ సాధనం. ఇది ఖచ్చితమైన క్లాస్ నోట్స్ తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, థీసిస్ స్టేట్‌మెంట్ వర్క్ కోసం నిజమైన గేమ్ ఛేంజర్‌గా ఉంటుంది, పదజాలాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఎవరైనా చేసే ఏ రకమైన రాతలనైనా లేదా మాటలనైనా మెరుగుపరుస్తుంది.

డిక్టేషన్ అనేది ఒక సహాయక సాంకేతికత మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వ్రాయడంలో ఇబ్బంది పడుతున్న వేలాది మంది వ్యక్తులకు సహాయం చేయగలుగుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ స్పీచ్ రికగ్నిషన్ టూల్ డిస్గ్రాఫియా, డిస్లెక్సియా మరియు ఇతర లెర్నింగ్ మరియు థింకింగ్ వ్యత్యాసాలను ఎదుర్కొనే వ్యక్తులకు సహాయం చేస్తుంది. అంధులకు లేదా దృష్టి లోపం ఉన్నవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

చేతితో లేదా కీబోర్డ్‌తో వ్రాయడానికి బదులుగా మీ వాయిస్‌తో వ్రాయడానికి స్పీక్ టు టెక్స్ట్ మిమ్మల్ని అనుమతిస్తుంది. స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్ అనేది డిక్టేషన్‌ను ట్రాన్ స్క్రైబ్ చేయడానికి, టైపింగ్‌ను గతంలో కంటే సులభతరం చేయడానికి, వాయిస్ మాత్రమే అవసరం అయ్యేలా రూపొందించబడింది.

ఏకాగ్రత మరియు పనిని పరధ్యానం లేకుండా కొనసాగించడంలో ఆసక్తి ఉన్నవారికి, శారీరకంగా బలహీనంగా ఉన్నవారికి మరియు వారి ఆలోచనలను టైప్ చేయడం లేదా వ్రాయకుండా ఉండే సౌలభ్యాన్ని ఆనందించే వారికి స్పీచ్ టు టెక్స్ట్ లేదా వాయిస్ టైపర్ సహాయపడుతుంది.

ఆన్‌లైన్ డిక్టేషన్ వర్సెస్ స్పీచ్ టు టెక్స్ట్ టూల్స్: రెండిటికి తేడా ఏమిటి?

ఆన్‌లైన్ డిక్టేషన్ మరియు స్పీచ్ టు టెక్స్ట్ ప్రోగ్రామ్‌లు అని పిలువబడే రెండు విభిన్న రకాల సాఫ్ట్‌వేర్ లేదా సాధనాల గురించి వినియోగదారులు చదువుతుంటారు లేదా వింటుంటారు. ఈ రెండు పదాలు పరస్పరం మార్చుకోబడినప్పటికీ, రెండింటి మధ్య వ్యత్యాసం ఉందా అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. చాలా సందర్భాలలో, ఇది అలా ఉండదు . సాధారణంగా ఆన్‌లైన్ డిక్టేషన్ టూల్స్ మరియు స్పీచ్ టు టెక్స్ట్ టూల్స్ ఒకే వర్గంలోకి వస్తాయి మరియు ఒకే లాంటి పనులు చేస్తాయి. అయితే, ప్రత్యక్ష డిక్టేషన్ ఎలా చేయబడుతుంది అనే దానిలో తేడా ఉంటుంది.

స్పీచ్ టు టెక్స్ట్ ప్రోగ్రామ్‌లతో, ప్రోగ్రామ్ అనేది ఆటోమేటెడ్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిచే సాధనం అని తప్పనిసరిగా హామీ ఇవ్వబడుతుంది. మరో మాటలో చెప్పాలంటే, ఈ డిక్టేషన్‌తో సహాయం చేయడానికి ప్రత్యక్ష వ్యక్తి ఎవరూ ఉండరు. ఆన్‌లైన్ డిక్టేషన్ సాధనాల్లో కూడా ఇదే తరచుగా జరుగుతూ ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఆన్‌లైన్ డిక్టేషన్ అనేది ఆన్‌లైన్‌లో డిక్టేషన్ సేవలను అందించే ప్రత్యక్ష వ్యక్తిని సూచిస్తుంది.

స్పీచ్ రికగ్నిషన్ టూల్ ట్రబుల్ షూటింగ్

కింది సమస్యలు సంభవించవచ్చు:

 • బ్రౌజర్ స్పీచ్ రికగ్నిషన్‌ ను సపోర్ట్ చెయ్యదు : క్రోమ్ యొక్క తాజా వెర్షన్ చేస్తుంది.
  మేమైతే మిమ్మల్ని క్రోమ్ ని ఉపయోగించమని బాగా సిఫార్సు చేస్తాము.
 • మైక్రోఫోన్‌తో హార్డ్‌వేర్ సమస్య : మీ కంప్యూటర్ మీ మైక్రోఫోన్‌ని గుర్తించిందని నిర్ధారించుకోండి.
 • మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతి మంజూరు చేయబడలేదు.
  మీ మైక్రోఫోన్‌ ను యాక్సస్ చేయటానికి మా స్పీచ్ రెకగ్నిషన్ టూల్ ని అనుమతించండి.
 • బ్రౌజర్ తప్పు మైక్రోఫోన్‌ను వింటుంది.
  మైక్రోఫోన్ అనుమతి సమస్యలను పరిష్కరించడానికి, బ్రౌజర్ అడ్రస్ బార్‌లోని చిన్న కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేయండి (మీరు స్టార్ట్ డిక్టేషన్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఇది కనిపిస్తుంది), మరియు మైక్రోఫోన్ వినియోగాన్ని అనుమతించడానికి అనుమతిని సెట్ చేయండి మరియు డ్రాప్‌డౌన్ జాబితా నుండి సరైన మైక్రోఫోన్‌ను ఎంచుకోండి.

మీకు ఇతర సమస్యలు ఉంటే, దయచేసి సమస్యను వివరంగా వివరించడానికి మమ్మల్ని సంప్రదించండి.

స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్ అంటే ఏమిటి?

స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్ అనేది స్పీచ్ రికగ్నిషన్ టూల్. మీ వాయిస్‌ని వినడం ద్వారా, ఇది మీరు చెప్పేది స్వయంచాలకంగా గుర్తిస్తుంది మరియు ఏకకాలంలో దాన్ని టెక్స్ట్‌గా ట్రాన్ స్క్రైబ్ చేస్తుంది. వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి, మీరు వేగంగా టైప్ చేయవచ్చు మరియు అచ్చు సంబంధమైన పొరపాటులను నివారించవచ్చు. వాయిస్ టైపింగ్ సాఫ్ట్‌వేర్ టెక్స్ట్‌కి లైవ్ వాయిస్ రికార్డింగ్‌ను అందిస్తుంది.

స్పీచ్ టు టెక్స్ట్ ఆన్ చేయడం ఎలా?

మా స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్‌ ను ఆన్ చేయడానికి మీరు “స్టార్ట్ డిక్టేషన్” బటన్‌పై క్లిక్ చేసి, మీ మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి ప్రోగ్రామ్‌ను అనుమతించాలి. స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ మీరు డిక్టేట్ చేస్తున్న వాటిని వినడం ప్రారంభిస్తుంది మరియు మీరు చెప్పేదాన్ని ట్రాన్ స్క్రైబ్ చేయడం ప్రారంభిస్తుంది.

స్పీచ్ టు టెక్స్ట్ ఎలా ఉపయోగించాలి?

దీన్ని ఉపయోగించడానికి ఒక మార్గం ఏమిటంటే, మా ఉచిత స్పీచ్ టు టెక్స్ట్ సాధనాన్ని తెరవడం. మీరు ప్రత్యక్షంగా ట్రాన్ స్క్రైబ్ చేయాలనుకుంటున్న భాషను ఎంచుకుని, "స్టార్ట్ డిక్టేషన్"పై క్లిక్ చేయండి. మీ మైక్రోఫోన్‌ని యాక్సెస్ చేయడానికి మీ బ్రౌజర్‌ని అనుమతించండి మరియు డిక్టేట్ చేయడం ప్రారంభించండి. ఉచిత వాయిస్ డిక్టేషన్ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు మీ వాయిస్‌ని గుర్తించడం ప్రారంభిస్తుంది మరియు అదే సమయంలో డిక్టేషన్‌ను టెక్స్ట్‌లోకి ట్రాన్ స్క్రైబ్ చేస్తుంది.

స్పీచ్ టు టెక్స్ట్ టెక్నాలజీ అంటే ఏమిటి?

స్పీచ్ టు టెక్స్ట్ టెక్నాలజీ మాట్లాడే పదాలను టెక్స్ట్‌గా మారుస్తుంది. ఆడియో నుండి టెక్స్ట్‌కి మార్చడం ఏకకాలంలో జరుగుతుంది. మీరు వేగంగా వ్రాయడానికి మరియు టైపింగ్ ఎర్రర్‌లను,వాటి ఫలితముగా ఏర్పడే ధ్యానభంగం నివారించడంలో సహాయపడుతుంది. మీరు ఏదైనా నోట్ చేయాలనుకున్నప్పుడు ఆడియో నుండి టెక్స్ట్ కన్వర్టర్ అనేక పరిష్కారాలలో ఒక ఉత్తమ పరిష్కారం .మీరు దీన్ని ఉచిత ఆన్‌లైన్ వాయిస్ రికార్డర్‌గా కూడా ఉపయోగించవచ్చు. కాగితం మరియు పెన్ అవసరం లేదు, మీ వద్ద మీ ఇష్టమైన పరికరం మరియు ఇంటర్నెట్‌కు యాక్సస్ కలిగి ఉంటే చాలు.

వాయిస్ టు టెక్స్ట్ ఎలా ఉపయోగించాలి?

వాయిస్ నుండి టెక్స్ట్ కన్వర్టర్‌ని ఉపయోగించడం సులభం, ఉచితం మరియు రిజిస్ట్రేషన్ కూడా ఉండదు.మా ఆడియో నుండి టెక్స్ట్ కన్వర్టర్‌ని ఉపయోగించడానికి, మీరు మాట్లాడే భాషను ఎంచుకోండి. వాయిస్‌ని టెక్స్ట్‌కి అనువదించడానికి, “స్టార్ట్ డిక్టేషన్” పై క్లిక్ చేసి, మీ మైక్రోఫోన్‌ని యాక్సెస్ చేయడానికి ప్రోగ్రామ్‌ని అనుమతించండి. ప్రత్యక్ష ట్రాన్ స్క్రిప్షన్ వెంటనే ప్రారంభమవుతుంది.

వాయిస్ టు టెక్స్ట్ ఎలా చేయాలి?

మీరు "స్టార్ట్ డిక్టేషన్" బటన్‌పై క్లిక్ చేసి మరియు మీ మైక్రోఫోన్‌ని యాక్సెస్ చేయడానికి సిస్టమ్‌ను అనుమతించడం ద్వారా వాయిస్ టు టెక్స్ట్‌ని ఆన్ చేయవచ్చు. తరువాత మీరు మాట్లాడటం ప్రారంభించవచ్చు, వెంటనే ప్రత్యక్ష ట్రాన్ స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది. మీరు చెప్పేది స్వయంచాలకంగా టెక్స్ట్‌గా మార్చబడుతుంది మరియు అది మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్పీచ్ రెకగ్నిషన్ అంటే ఏమిటి?

స్పీచ్ రికగ్నిషన్ అనేది మీ వాయిస్‌ని గుర్తించి మరియు మీరు చెప్పే ప్రతి పదాన్ని టెక్స్ట్‌గా మార్చే సాంకేతికత. ఇది త్వరగా టైప్ చేయడానికి మరియు అక్షరదోషాలను నివారించడానికి మీకు సహాయపడుతుంది. మా స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను జర్నలిస్టులు, విద్యార్థులు, వ్యాపార ఉద్యోగులు, రచయితలు మొదలైన వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉపయోగించవచ్చు.

స్పీచ్ రికగ్నిషన్ ఎలా పని చేస్తుంది?

“స్టార్ట్ డిక్టేషన్” బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్ మీ మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ చేయబడిన సౌండ్‌ను గూగుల్ టెక్స్ట్-టు-స్పీచ్, ఐబిమ్ వాట్సన్ స్పీచ్ టు టెక్స్ట్, మైక్రోసాఫ్ట్ స్పీచ్-టు-టెక్స్ట్ లేదా అమెజాన్ ట్రాన్స్‌క్రైబ్ వంటి బాహ్య భాగస్వామికి పంపుతుంది. అపుడు మా భాగస్వామి మీ స్పీచ్ ని టెక్స్ట్‌గా మార్చి , మార్చిన టెక్స్ట్ ని ట్రాన్స్‌క్రిప్షన్‌ గా తిరిగి అందిస్తుంది. ఈ ప్రక్రియ ప్రత్యక్షంగా జరుగుతోంది, అందుకే మీరు ఆడియో ట్రాన్స్‌క్రిప్షన్‌ను నేరుగా మీ స్క్రీన్‌పై చూడవచ్చు. దీని కోసం ఈ టూల్‌ని ఉపయోగించడానికి తప్పనిసరిగా మీరు ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయి ఉండాలి.

వాయిస్ టైప్ ఎలా చేయాలి ?

మీరు మా ఉచిత వాయిస్-టు-టెక్స్ట్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించడం ద్వారా వాయిస్ టైప్ చేయవచ్చు. ఏదైనా డౌన్‌లోడ్ చేయడం లేదా అకౌంట్ నమోదు చేయడం వంటివి అవసరం లేదు. మీరు మాట్లాడే భాషను ఎంచుకుని, "స్టార్ట్ డిక్టేషన్" బటన్‌ను నొక్కి, మీ మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి సైట్‌ను అనుమతించాలి. ఇది పూర్తయిన వెంటనే, మీరు ఇప్పుడే పలికిన పదాలు స్వయంచాలకంగా టెక్స్ట్‌లో టైప్ చేయబడడాన్ని మీరు చూస్తారు.

నేను వాయిస్ టైపింగ్‌ని ఎలా ఆన్ చేయాలి?

ఈ వాయిస్ టైపింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఆన్ చేయడం నిజంగా సులభం. మీరు భాషను ఎంచుకుని, “స్టార్ట్ డిక్టేషన్”పై క్లిక్ చేసి, మీ మైక్రోఫోన్‌ని యాక్సెస్ చేయడానికి సిస్టమ్‌ను అనుమతించాలి. మీరు ఏ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయనవసరం లేదు, ఏదైనా రుసుము చెల్లించాల్సిన అవసరం కానీ లేదా మీ ఇమెయిల్‌ను నమోదు చేసుకోవలసిన అవసరం కానీ లేదు . మీ లైవ్ ట్రాన్ స్క్రిప్షన్ ప్రత్యక్షంగా జరుగుతుంటుంది మరియు జరుగుతున్నట్టు ఎవరికీ తెలియదు కూడా .

వాయిస్ టైపింగ్ అంటే ఏమిటి?

వాయిస్ టైపింగ్ అంటే మీరు మీ కీబోర్డ్‌ని ఉపయోగించకుండా మీ వాయిస్ సౌండ్‌ని ఉపయోగించి టెక్స్ట్ ని టైప్ చేయగలగడం. మీ కీబోర్డ్‌కు బదులుగా మీ వాయిస్‌ని ఉపయోగించడం వలన అక్షరదోషాలు మరియు నిష్ప్రయోజకమైన వాటిని నివారించడంలో సహాయపడుతుంది.

టాక్ టు టెక్స్ట్ చేయడం ఎలా ?

టాక్ ను టెక్స్ట్ గా చేయడం సులభం. సరైన ఆన్‌లైన్ ట్రాన్స్‌క్రిప్షన్ సాధనాన్ని కనుగొని, మీరు మాట్లాడటం ద్వారా టెక్స్ట్ ని రాయవచ్చు. మా ఆన్‌లైన్ వాయిస్ టు టెక్స్ట్ సాఫ్ట్‌వేర్ మీరు నిర్దేశించిన వాటిని టైప్ చేయగలదు. “స్టార్ట్ డిక్టేషన్”పై క్లిక్ చేయడం ద్వారా మీ డిక్టేషన్ స్క్రీన్‌పై ప్రత్యక్షంగా టైప్ చేయబడుతుంది.

టాక్ టు టెక్స్ట్ ని ఎలా ఆన్ చేయాలి?

“నేను టాక్ ని టెక్స్ట్ గా ఎలా చెయ్యాలి” అని ఆలోచిస్తున్నారా? “స్టార్ట్ డిక్టేషన్” అనే బటన్‌పై క్లిక్ చేసి మరియు మీ మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను అనుమతించడం ద్వారా, మీరు టాక్ టు టెక్స్ట్ సిస్టమ్‌ను ఆన్ చేయవచ్చు. ఈ రెండు ప్రారంభ దశలు పూర్తయిన తర్వాత, మీరు ఏమి టైప్ చేయాలనుకుంటున్నారో నిర్దేశించడం ప్రారంభించవచ్చు మరియు సిస్టమ్ స్వయంచాలకంగా మీ వాయిస్‌ని టెక్స్ట్‌లోకి ట్రాన్ స్క్రైబ్ చేస్తుంది.

ప్రత్యక్ష ట్రాన్స్ క్రైబ్ అంటే ఏమిటి?

ప్రత్యక్ష ట్రాన్ స్క్రైబ్ మీరు చెప్పే దానికి తక్షణ శీర్షికలను అందిస్తుంది. ఇది మీ వాయిస్‌ని టెక్స్ట్‌గా మార్చడానికి స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. మా ప్రత్యక్ష ట్రాన్ స్క్రైబ్ సిస్టమ్ మీకు ప్రత్యక్ష ట్రాన్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. మీ వాయిస్ అక్కడికక్కడే టెక్స్ట్‌గా ట్రాన్ స్క్రైబ్ చేయబడుతుంది.

ప్రత్యక్ష ట్రాన్ స్క్రిప్షన్ ను ఎలా ఉపయోగించాలి?

మా లైవ్ ట్రాన్స్‌క్రిప్షన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి రెండు అంశాలు అవసరం. మీరు మైక్రోఫోన్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి. లైవ్ ట్రాన్స్‌క్రిప్షన్ ప్రాసెస్‌ను ఎనేబుల్ చేయడానికి “స్టార్ట్ డిక్టేషన్”పై క్లిక్ చేయండి. మాట్లాడటం ప్రారంభించండి మరియు సాధనం మీరు చెప్పేదానిని తక్షణమే ట్రాన్ స్క్రైబ్ చేస్తుంది.

స్పీక్ టు టెక్స్ట్ ఎలా పని చేస్తుంది?

స్పీక్ టు టెక్స్ట్ టూల్స్ , మీ వాయిస్‌ని విని , మీరు మాట్లాడిన పదాలను స్వయంచాలకంగా టెక్స్ట్‌లోకి ట్రాన్ స్క్రైబ్ చేస్తాయి. ఈ ప్రక్రియ నిజ సమయంలో జరుగుతుంది. ఇది ఉచితం మరియు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సాధనాన్ని ఉపయోగించడం ప్రారంభించడానికి, “స్టార్ట్ డిక్టేషన్” బటన్‌పై క్లిక్ చేయండి.

నేను స్పీచ్ ని టెక్స్ట్ గా మార్చవచ్చా?

అవును, మీరు చెయ్యవచ్చు. స్పీచ్ ని టెక్స్ట్ గా మార్చడం సులభం. మా వాయిస్ టు టెక్స్ట్ టూల్‌ని ఆన్ చేసి, మీరు మాట్లాడే భాషను ఎంచుకుని, స్క్రీన్‌పై మీరు ఏమి వ్రాయాలనుకుంటున్నారో దాన్ని డిక్టేట్ చేయడం ప్రారంభించండి. మీరు "పాయింట్" అని చెప్పడం ద్వారా లేదా ఉదాహరణకు "కామా" అని చెప్పడం ద్వారా విరామ చిహ్నాన్ని జోడించే అవకాశం కూడా ఉంది.

నేను వాయిస్ టు టెక్స్ట్‌ని ఎలా ఆన్ చేయగలను?

వాయిస్ టు టెక్స్ట్‌ని ఆన్ చేయడానికి “స్టార్ట్ డిక్టేషన్” బటన్‌పై నొక్కండి, సిస్టమ్‌ రిజిస్టర్ చేసుకోవడానికి ,మరియు మీ మైక్రోఫోన్‌కి యాక్సెస్‌ని మంజూరు చేయడానికి అనుమతించండి. అప్పుడు మీరు పైకి బిగ్గరగా మాట్లాడటం ప్రారంభించవచ్చు. సిస్టమ్ మీరు చెప్పేది వింటుంది మరియు స్క్రీన్‌పై పదాలను స్వయంచాలకంగా వ్రాస్తుంది.

నేను నా వాయిస్‌తో ఎలా టైప్ చేయగలను?

మీరు మా వాయిస్ టు టెక్స్ట్ టూల్‌ను ఓపెన్ చేయడం ద్వారా మీ వాయిస్‌తో టైప్ చేయవచ్చు. “స్టార్ట్ డిక్టేషన్”పై క్లిక్ చేసి, మీ మైక్రోఫోన్‌కు యాక్సెస్‌ను మంజూరు చేయండి మరియు మీరు మీ వాయిస్‌ని టెక్స్ట్‌లోకి ట్రాన్ స్క్రైబ్ చేయడం ప్రారంభమవుతుంది.

స్పీచ్ టు టెక్స్ట్ ఉచితమా?

మా స్పీచ్ టు టెక్స్ట్ ఉచితం, మరియు ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ మరియు మైక్రోఫోన్ మాత్రమే అందుబాటులో ఉండాలి. మీరు మీ కంప్యూటర్, మీ టాబ్లెట్ లేదా మీ ఫోన్ నుండి ఎక్కడి నుండైనా స్పీచ్ టు టెక్స్ట్ ని ఉపయోగించవచ్చు.

ఆడియో ఫైల్ యొక్క ట్రాన్ స్క్రిప్షన్ ను ఎలా పొందాలి?

ఆడియో ఫైల్ యొక్క ట్రాన్ స్క్రిప్షన్ ను పొందడానికి, మా ట్రాన్స్‌క్రిప్షన్ సాఫ్ట్‌వేర్ ఆడియోస్క్రిప్టో కి సైన్ అప్ అవ్వండి.

లాగిన్ అయిన తర్వాత, మీ ఆడియో ఫైల్ యొక్క భాషను ఎంచుకుని, దానిని అప్‌లోడ్ చేయండి. కొన్ని నిమిషాల తర్వాత, ఆడియో ఫైల్ ట్రాన్ స్క్రైబ్ చేయబడిన తర్వాత, మీ ట్రాన్ స్క్రిప్షన్ సిద్ధంగా ఉందని ఇమెయిల్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది. మీరు మీ ఆడియో ఫైల్ యొక్క ట్రాన్ స్క్రిప్షన్ ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆడియో ఫైల్ యొక్క ట్రాన్స్క్రిప్ట్ ను ఎలా తయారు చేయాలి?

ఆడియో ఫైల్ యొక్క ట్రాన్స్క్రిప్ట్ ను పొందడానికి, మా ట్రాన్స్‌క్రిప్షన్ సాఫ్ట్‌వేర్ ఆడియోస్క్రిప్టో కి రిజిస్టర్ అవ్వండి.

మీ ఆడియో ఫైల్ యొక్క భాషను ఎంచుకుని, దానిని అప్‌లోడ్ చేయండి. ఫైల్ అప్‌లోడ్ చేయబడిన తర్వాత, ట్రాన్ స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది. మీ ఆడియో ఫైల్ ట్రాన్ స్క్రైబ్ చేయబడిందని మరియు ట్రాన్ స్క్రిప్షన్ సిద్ధంగా ఉందని మీకు తెలియజేసే ఇమెయిల్‌ను మీరు కొన్ని నిమిషాల తర్వాత స్వీకరిస్తారు.

ఆడియో లేదా వీడియో ఫైల్‌లను ఎవరు ట్రాన్ స్క్రైబ్ చేయవచ్చు ?

ఆడియో లేదా వీడియో ఫైల్‌లను టెక్స్ట్‌లోకి ట్రాన్ స్క్రైబ్ చేయగల ట్రాన్స్‌క్రిప్షన్ సేవలు లేదా సాధనాలను అందించే అనేక కంపెనీలు ఉన్నాయి.
ఇది మానవీయంగా లేదా స్వయంచాలకంగా చేయవచ్చు. రెండు ఎంపికల మధ్య మీరు ఏది ఎంచుకుంటారు అనేది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

మానవ ట్రాన్స్‌క్రిప్షన్ సేవల కంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌క్రిప్షన్ మెరుగైనదా?

ఇది వాస్తవానికి మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది కానీ ఆటోమేటిక్ ట్రాన్స్‌క్రిప్షన్‌లు మానవ ట్రాన్స్‌క్రిప్షన్‌ తో పోలిస్తే కొన్ని ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

ఆడియోస్క్రిప్టో వంటి ఆటోమేటిక్ ట్రాన్స్‌క్రిప్షన్ సాధనం:

 • మనిషి కంటే వేగవంతమైనది : మీ ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి, కొన్ని నిమిషాలు వేచి ఉండండి, అంతే మీ ఆడియో లేదా వీడియో ఫైల్ యొక్క ట్రాన్ స్క్రిప్షన్ ను స్వీకరించండి,
 • ట్రాన్స్‌క్రిప్షన్‌ను దాదాపు తక్షణమే పూర్తి చేస్తుంది: ఖచ్చితంగా గడువులోపు మీ ట్రాన్స్‌క్రిప్షన్ పూర్తవుతుంది,
 • మానవ ట్రాన్ స్క్రిప్షన్ ల కంటే చౌకైనది,
 • మానవ తప్పిదాలను నివారించగలరు : మీరు ఉద్యోగం కోసం తప్పు వ్యక్తిని ఎన్నుకోవడంలో అనిశ్చితిని నివారించవచ్చు.

ఆటోమేటెడ్ ట్రాన్స్‌క్రిప్షన్ సాధనాల కంటే హ్యూమన్ ట్రాన్స్‌క్రిప్షన్ చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ, ట్రాన్స్‌క్రిప్షన్ నాణ్యత ఆటోమేటెడ్ ట్రాన్స్‌క్రిప్షన్ కంటే మెరుగ్గా ఉండాలి. కానీ ఇది మీ ఆడియో లేదా వీడియో ఫైల్‌లను ట్రాన్ స్క్రైబ్ చేసే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. కృత్రిమ మేధస్సు మరియు యంత్ర అభ్యాసానికి ధన్యవాదాలు, ఆటోమేటెడ్ ట్రాన్స్‌క్రిప్షన్ నాణ్యత రోజు రోజు కి మెరుగుపడుతుంది!